Maoists: మావోయిస్టు పార్టీలో విభేదాలు.. మల్లోజులను ద్రోహిగా పేర్కొన్న కేంద్ర కమిటీ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు పార్టీలో విభేదాలు బయటకు వచ్చాయి. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో పెను దుమారం రేపింది. ఆయన్ను పార్టీ ద్రోహిగా ప్రకటించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ భూపతి ఇటీవల ఆ పార్టీ ఆయుధాలను వదిలేసి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించడం, పార్టీలో చర్చలకు దారితీసింది. అయితే, ఈ ప్రకటన...