ప్రజలు 102 సేవలు వినియోగించుకోవాలి

హన్మకొండ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య కాకతీయ, వరంగల్ : ప్రజలు అత్యవసర వైద్య సేవల నిమిత్తం 108 అంబులెన్స్, గర్భిణీ సమయంలో, ప్రసవానంతరం, శిశువుల సేవల నిమిత్తం 102 వాహనాలను వినియోగించుకోవాలని హన్మకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య సూచించారు .మంగళవారం డిఎం అండ్ హెచ్ఓ ఛాంబర్ లో ఆయన 108, 102 అందిస్తున్న సేవలను సమీక్షించారు. జిల్లాలో (17)108, (7)102 వాహనములు సేవలు అందిస్తున్నాయని, అయితే అయినవోలు ,నడి కూడ, ఆత్మకూర్, ధర్మసాగర్, ముల్కనూర్, పరకాల దామెర, వేలేరు లలో...