ట్రైబల్ హోదాపై స్టే..

  మంగపేట మండ‌లంలోని 23 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించొద్దు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పిటిషన్‌పై విచార‌ణ‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధ‌ర్మాస‌నం ఎన్నికలు, స్థానిక పరిపాలన, భూహక్కుల‌కు నిలిచిపోయే అవ‌కాశం! కాక‌తీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జర‌గ‌గా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. మంగపేటలోని...