రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆలేరు విద్యార్థులు.!!
కాకతీయ, నెల్లికుదురు : గత వారం రోజులుగా కురవిలో మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్స్ బాలుర క్యాంపులో మంగళవారం జరిగిన ఫైనల్ సెలక్షన్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆలేరు విద్యార్థులు బానోతు సాయి చరణ్, ఎండి సమీర్,ఎల్. నవదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుండి 28 వరకు నిజాంబాద్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సంద వీరన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో...