Heavy Rains: భారీ వర్షాలు విధ్వంసం.. నలుగురు మృతి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కోల్ కతాలో భారీ వర్షాలు బీభత్సం స్రుష్టించాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా మధ్య , దక్షిణ ప్రాంతాలలోని బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఇక్బాల్‌పూర్‌లలో వేర్వేరు సంఘటనలలో ఈ మరణాలు సంభవించాయి.విద్యుత్ షాక్ వల్ల ముగ్గురు మరణించగా.. వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మరణించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే ఛాన్స్ ఉన్నందున దక్షిణ బెంగాల్ లోని...