Maoists : 71 మంది మావోయిస్టులు లొంగుబాటు..51 మంది పురుషులు, 21 మంది మహిళలు..!!

కాకతీయ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని దంతెవాడ ప్రాంతంలో భద్రతా బలగాలకు భారీ విజయంగా, 71 మంది నక్సలైట్లు భయంతో లొంగిపోయారు. ఈ 71 మంది నక్సలైట్లలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద వీరు లొంగిపోయారు. వీరిలో 30 మందిపై రూ. 64లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ...