ఐక్య ఉద్యమాలతో కార్పొరేట్ విధానాలను అడ్డుకోవాలి

కార్మికుల హక్కుల కోసం పోరాడిన ముక్తార్ పాషా పాషా వర్ధంతి సభలో నేతలు సీతారామయ్య, మంగ కాకతీయ, కొత్తగూడెం రూరల్: కార్పొరేట్ శక్తులు, పెట్టుబడి దారులు, యాజమాన్యాలు కార్మికవర్గంపై సాగిస్తున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు)జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత ముక్తార్ పాషా40 ఏండ్ల పాటు ఎన్నో పోరాటాలను నిర్వహించాడని, అలాంటి వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. పాషా ఐదో వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో...