Delhi Ashram: అసభ్య సందేశాలు.. లైంగిక వేధింపులు.. ఢిల్లీ స్వామీజీపై 17మంది అమ్మాయి ఫిర్యాదు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఓ విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమంలోని స్వామీజీపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 17 మంది అమ్మాయిలు ఆ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి అనే స్వామీజీపై కేసు నమోదు చేశారు. బలహీన వర్గాల కేటగిరిలో పీజీ మేనేజ్ మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు స్వామీజీపై ఈ ఫిర్యాదు...