Gold Rate: బంగారం కొనలేమా? తులం రూ. 1.20లక్షలు..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం పేరు వింటేనే సామాన్యులు జంకుతున్నారు. తులం బంగారం కొనాలంటే లక్షా 50వేలు చేతులో పట్టుకోవాల్సిందే. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 2,700 పెరిగి రూ. 1,18,900కి చేరింది. సోమవారం రూ. 2,200 పెరిగిన ధర రెండో రోజు మరింతగా ఎగబాకినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. గడిచిన రెండు...