జీపీవోలు ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలి
జీపీవోలు ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలి క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలను అందించాలి భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి జీపీవోల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కొత్తగా నియమితులైన గ్రామ పాలన అధికారులు (జీపీవోలు) గ్రామ స్థాయిలో పారదర్శక పాలనను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ వి.లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్‌లో జరిగిన జీపీవో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య...