కరెంటు కష్టాలు ఇంకెన్నాళ్ళు…

అధికారులు అనుమతిచ్చినా అడ్డుకుంటున్న ఫారెస్ట్ సిబ్బంది పట్టించుకోని అధికార యంత్రాంగం అంగూరిగూడెం గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి కాకతీయ, మణుగూరు: అడవి బిడ్డలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయని, అనాదిగా అడవి బిడ్డలకు కష్టాలే ఎదురవుతున్నాయని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీలోని ఆదివాసీ గ్రామం అంగూరిగూడెం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. గిరిజన ప్రజలను...