మహిళల అభివృద్ధికే పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు..!!
కాకతీయ, గీసుగొండ: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే పరకాల ఇందిరా మహిళ డైరీ ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యక్తం చేశారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్ల మహాలక్ష్మి గార్డెన్స్ లో ఝాన్సీ రాణి పట్టణ పరస్పర సహాయ సహకార సమైక్య లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మేయర్ గుండు సుధారాణి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అంతకుముందు మహిళలు బతుకమ్మ,కోలాటాలతో వారికి ఘన...