పేదల ఆత్మగౌరవ చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరెంపులలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పొంగులేటి కాకతీయ ఖమ్మం ప్రతినిధి: పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో ఆయన పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరెంపుల గ్రామంలో...