Maharastra: మోదీ ఫోటో మార్ఫ్ చేస్తే.. కాంగ్రెస్ నేతకు చీర కట్టిన బీజేపీ వర్కర్స్.. వీడియో వైరల్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని మోదీ ఫొటో మార్ఫింగ్ చేసినందుకు బీజేపీ వర్కర్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీతోపాటు ఆయన తల్లిని కూడా కాంగ్రెస్ నేతలు అవమానించిన తీరుపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పుణెలో కాంగ్రెస్ నేత ప్రకాశ్ పగరే చీర కట్టడం పెద్ద వివాదం రేగింది. ప్రధాని మోదీకి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్...