Murder: అత్యంత దారుణంగా వ్యక్తి హత్య..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభ్యం అయ్యింది. అటుగా వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో ఉన్న శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక విచారణలో, మృతదేహంపై గొంతుకు కత్తితో గాయాలు ఉన్నాయని, హత్య...