Group-1: గ్రూప్ -1 అంశంలో తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఊరట..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 పరీక్షల నిర్వహణపై ఈనెల 9వ తేదీన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంజ్ స్టే విధించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా పేపర్లను తిరిగి మూల్యాంకన చేయమని, లేదంటే తిరిగి పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. సింగిల్...