ఖతార్‌కు కల్వకుంట్ల కవిత
ఖతార్‌కు కల్వకుంట్ల కవిత విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు పయనం ఉదయం ఢిల్లీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకలకు హాజరు కవిత విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు కాకతీయ, తెలంగాణ బ్యూరో : విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం ఉదయం 11 గంటలకు హర్యానాలోని రోహ్తక్ లో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని...