ACB: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్ ..!!

కాకతీయ, వరంగల్: హన్మకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బట్టబయలు అయ్యింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. గురువారం హన్మకొండ విద్యాశాఖాధికారి ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీల్లో రూ. 18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్. కొడకండ్లలో స్కూల్ బిల్డింగ్ మంజూరు కోసం రమేశ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ...