శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం కలెక్టర్ జితేష్ పాటిల్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదానం ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు .. కాకతీయ, కొత్తగూడెం రూరల్: స్వచ్ఛత ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడు నిరంతరం ఆచరించాల్సిన బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు సమాజంలో నిత్యకృత్యంగా కొనసాగితేనే ఆరోగ్యవంతమైన శుభ్రమైన పచ్చదనంతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని పిలుపునిచ్చారు. భారత ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా...