శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి పరసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం స్వచ్ఛతా హి సేవాలో సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం రూరల్: ప్రతి ఊరు.. ప్రతి ఇంటి పరసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మంచి వాతావరణం ఏర్పడడంతోపాటు ఆరోగ్యం లభిస్తుందని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. గురువారం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమంలో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్ల నందు ఈ స్వచ్ఛతా...