కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందే…

కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందే... కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదు కార్మికులను దగా చేసిన యాజమాన్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో పాల్గొనండి కార్మికులకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ పిలుపు కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణివ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందేనని, కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు అధిక శాతం...