సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు చెక్ డ్యాములు నింపి పంటలను కాపాడాలి రైతుల సమస్యలపై దృష్టి సారించాలి మంత్రి ఉత్తమ్ ను కోరిన‌ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి/ పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెక్ డ్యాములు నింపి పంటలను కాపాడాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కోరారు. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో హైదరాబాదులో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. సాగునీటి కొరతతో పంటలు...