ప్రణవ్‌తోనే అభివృద్ధి

ప్రణవ్‌తోనే అభివృద్ధి హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో 15 కోట్లు మంజూరు బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణవ్ నాయకత్వంలోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నేత‌లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో రూ.15 కోట్లు, మొత్తం రూ.30 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈమేర‌కు గురువారం హుజూరాబాద్ అంబేద్కర్...