ఎనభై మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ
నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆరు సొసైటీ కేంద్రాలలో ఎనభై మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశానూసారం రైతులకు రైతు భరోసా డేటా ప్రకారం ముందస్తు సమాచారాన్ని సొసైటీల ద్వారా, వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్థానిక సిబ్బంది ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం నెల్లికుదురు మండలం లో...