రైతుల భూహక్కులకు మొదటి ప్రాధాన్యం..

రైతుల భూహక్కులకు మొదటి ప్రాధాన్యం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెనుబల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. వారి భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. పెనుబల్లి మండలం...