ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాలి

ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వీడాలి మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి రైతులు ఎకరానికి రూ. 30 వేలు నష్టపోతున్నారు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటల్ రూ. 2800 కొనుగోలుచేయాలి రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాక‌తీయ‌,  నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజ‌క‌ర్గంలోని వేల్పూర్...