ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేరాఫ్‌గా హైద‌రాబాద్‌

ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేరాఫ్‌గా హైద‌రాబాద్‌ ఇక‌పై ఇక్క‌డే ఫైటర్ జెట్ సిమ్యులేటర్ల తయారీ.. విశ్వనగరం కీర్తిని జెట్ వేగంతో గగనతలానికి తీసుకెళ్లాలి ప‌రిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ-వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల ఫ్లైట్ సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే సిమ్యులేటర్లను ఇప్పటి దాకా...