Dating App: షాకింగ్..డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరు యువకులు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిన ఇద్దరు యువకుల్లో ఒకరు, వైద్యుడిపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేసిన కేసు బయటపడింది. మాదాపూర్ పరిధిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు, డేటింగ్ యాప్‌లో ఒక యువకుడితో స్నేహం పెంచుకున్నాడు. వారిద్దరూ చాటింగ్ చేస్తూ, ఇటీవల కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక ఓయో రూమ్ బుక్ చేసుకుని కలుసుకున్నారు.అయితే రూములోకి వెళ్లిన తరువాత, ఆ యువకుడు వైద్యుడిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. కానీ వైద్యుడు నిరాకరించడంతో,...