Smita Sabharwal: కాళేశ్వరం అంశం.. ఐఏఎస్ అధికారిణి స్మీతా సభర్వాల్ కు ఊరట..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం అంశంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మీతా సభర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును స్మితా సభర్వాల్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులు జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె.. ఆ రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా తనపై...