కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన కోనప్ప
కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన కోనప్ప గులాబీ గూటికి చేరుకున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు స్పందనపై ఆసక్తి కాకతీయ, తెలంగాణ బ్యూరో : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడి... గూలాబీ గూటికి చేరుకున్నారు. ఈమేరకు గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్‌రావుల సమక్షంలో గూలాబీ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతుండగా గురువారం గులాబీలో చేరి హస్తం పార్టీకి షాకిచ్చారు. గత...