లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి కాకతీయ, బయ్యారం : ఆదివాసుల హక్కల కోసం ఈనెల 28న భద్రాచలంలో తుడుం దెబ్బ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న ధర్మ యుద్ధం విజయవంతం చేయాలని ఆ సంఘం నాయ‌కులు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు కాచనపల్లి గ్రామంలో తుడుం దెబ్బ జాయింట్ యాక్షన్ కమిటీ మండల నాయకుడు ఆలెం కృష్ణ అధ్యరంలో కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడుదామ‌ని, ప్రతి ఒక్కరూ తప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలని పిలుపునిచ్చారు....