పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శ్రామిక భవన్లో నిర్వ‌హించే ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడ‌బ్ల్యూ) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా అందే మంగ విజయ్ హాజ‌రై...