భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క
భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క సోషల్ మీడియాలో వీడియో చెక్కర్లు మేడారం మాస్టర్ ప్లాన్ పై సీఎంకు కృతజ్ఞతలు కాకతీయ, ములుగు ప్రతినిధి : పూజారులు, ఆదివాసి పెద్దలు, అధికారులతో మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 23న ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్కహసారలమ్మల ఆలయ పునరుద్ధరణకై మాస్టర్ ప్లాన్ ను విడుదల చేసిన...