ఘనంగా పండిత్ దీన్ దయాల్ జయంతి
ఘనంగా పండిత్ దీన్ దయాల్ జయంతి కాకతీయ, ఇనుగుర్తి : మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో శ్రీ పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశా ఐక్యత కోసం పోరాడిన మహనీయుడని ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర పోలేపల్లి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పసునూరు విష్ణు, మండల ప్రధాన కార్యదర్శిలు కామినేని బాలరాజు, గుజ్జు నూరి...