ప్రజా పాలనా.. రాక్షస పాలనా ?

ప్రజా పాలనా.. రాక్షస పాలనా ? అంగన్వాడీ టీచర్ల‌పై రేవంత్ ప్రభుత్వం కర్కశత్వం ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా ? అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వ‌జం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అయ‌లు చేయాలని డిమాండ్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : అంగన్వాడీ టీచర్ల‌పై రేవంత్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంద‌ని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం...