Samantha: సమంత ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!

కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు ఆమె ఫ్యాషన్ స్టైల్‌ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఒక ఫోటో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేతికి ధరించి లగ్జరీ వాచ్ పై నెటిజన్ల కన్ను పడింది. ఈ మధ్య సినిమాల కంటే బ్రాండ్ ప్రమోషన్లతో ఎక్కువగా హెడ్లైన్స్‌లో కనిపిస్తున్న సమంత, తాజాగా ఒక కొత్త వాచ్‌తో ఆకట్టుకుంది. ఫొటోలలో కనిపించిన ఆ...