డెబ్భై యేండ్ల చరిత్ర.. వేలాది జర్నలిస్టుల విశ్వాసం.!

డెబ్భై యేండ్ల చరిత్ర.. వేలాది జర్నలిస్టుల విశ్వాసం.! ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపై సంఘం నిర్మితం.. జర్నలిజం వృత్తిని పరిరక్షించేందుకు పోరాటాలు .. టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దాదాపు డెబ్భై యేండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగివుండి, రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల విశ్వాసం చూరగొంటున్న ఘనత దేశంలో తమ సంఘానికి మాత్రమే దక్కిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే సంఘం కార్యకలాపాలకు...