బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ధ‌ర‌ణ భేష్

బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ధ‌ర‌ణ భేష్ హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు సురేఖ‌ కితాబు ఎండోమెంట్ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం కావాల‌న్న మంత్రి సీఎం అనుమ‌తితో చ‌ర్య‌లు తీసుకునేందుకు య‌త్నిస్తామ‌న్న రంగ‌నాథ్‌ స‌చివాలయంలో ఇరువురి భేటీ.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో, హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ మంత్రి కొండా సురేఖతో గురువారం స‌చివాయ‌లంలో భేటీ అయ్యారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ఘ‌ర‌ణ విష‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌ర‌ణ‌కు శ‌భాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, త‌న ప‌రిధిలో...