కదంతొక్కిన నిరుద్యోగ యువత

కదంతొక్కిన నిరుద్యోగ యువత ఖమ్మం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ మద్దతు ప‌లికిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు.. నిరుద్యోగుల‌ను వాడుకొని వ‌ద‌లేసింద‌ని ధ్వ‌జం రేవంత్‌రెడ్డి ఉద్యోగం త్వ‌ర‌లో ఊడ‌టం ఖాయమంటూ ఆగ్ర‌హం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మంలో నిరుద్యోగులు క‌దంతొక్కారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. మొన్న మానుకోటలో, ఈ రోజు ఖమ్మంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కిన తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఉద్యోగం...