అసమానత్వానికి ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మ

అసమానత్వానికి ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ ఖమ్మం ప్రతినిధి : వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక వైరా రోడ్డులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం జిల్లా వెనక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ...