విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం : జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు మంచిగా ఉండేలా చూసుకోవాలని, విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయాల్లో పాటించే నియమ...