కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి

కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి బోనస్ పెంపుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తాం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు...