పంట కాల్వ కబ్జా

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కాకతీయ, సుజాతనగర్ : భూములకు ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో అంగుళం భూమి కూడా బంగారమే అవుతుంది. ఈ క్రమంలో తమ స్థలం పక్కన ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే మూడో కంటికి కనపడకుండా కబ్జా చేస్తున్నారు కొందరు భూభకాసూరలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్లాట్ల మధ్య నుంచి పంట పొలాలకు నీరందించే...