అక్టోబర్ నెలాఖరుకు డీసీసీ అధ్యక్షుల నియామకం

అక్టోబర్ నెలాఖరుకు డీసీసీ అధ్యక్షుల నియామకం అక్టోబర్ 4 నుంచి అన్ని జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల ప‌ర్య‌ట‌న‌ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తవుతుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇవాళ ఢిల్లీలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. తెలంగాణలో అమల‌వుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు వివరించారు. ఈసంద‌ర్బంగా జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని...