బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు.. రాజకీయ వ్యభిచారం మానుకో.!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది. బీర్ల ఐలయ్య వర్సెస్ మందుల సామెల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నాశనం చేసే కుట్రలో ఆయన పాల్పడ్డారని, మదర్ డైరీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో నేతలు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మందుల సామెల్ ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టానికి గురి కాకుండా, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను...