ఖ‌మ్మంలో న‌కిలీ బంగారంతో బురిడి

ఖ‌మ్మంలో న‌కిలీ బంగారంతో బురిడి బంగారం అమ్ముతామంటూ వ‌చ్చే వారిని న‌మ్మ‌కండి ఖ‌మ్మం త్రీటౌన్ సీఐ మోహ‌న్ బాబు నిందితుల ఫొటోల‌ను మీడియాకు రిలీజ్‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దొరికిన బంగారం, బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ సి ఐ మెహన్ బాబు తెలిపారు. పథకం ప్రకారం ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడిచి ఆపై ఆమే ప్యాకెట్...