తక్కువ ధరకే బంగారమంటూ మోసం

ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీఐ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఈ ఫోటోలో కనిపిస్తున్న నిందితులు నగరంలో తిరుగుతూ.. దొరికిన బంగారు బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ సీఐ మెహన్ బాబు తెలిపారు. పథకం ప్రకారం ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడిచి ఆపై ఆమె ప్యాకెట్ తెరిచి బంగారు బిస్కెట్ దొరికిందని చెబుతుండగా మరో వ్యక్తి వచ్చి బంగారు బిస్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని నమ్మిస్తాడు....