గిన్నీస్ రికార్డ్ బతుకమ్మను విజయవంతం చేయాలి
గిన్నీస్ రికార్డ్ బతుకమ్మను విజయవంతం చేయాలి 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహణ పదివేల మంది మహిళలతో ఘనంగా వేడుకలు ప్రతి ఆడబిడ్డ పాల్గొని బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటాలి గాంధీభవన్‌లో మహిళా సమావేశంలో మంత్రి సీతక్క కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఈనెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన గిన్నిస్ వరల్డ్ రికార్డు బతుకమ్మ వేడుకల్లో మహిళలు అంతా పాల్గొనాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పదివేల మంది మహిళలతో బతుకమ్మను గిన్నిస్ రికార్డులుకు ఎక్కించే లక్ష్యంతో ప్రభుత్వ తరఫున వేడుక నిర్వహిస్తున్నామని, ప్రతి...