సెప్టెంబర్‌లో మెరుగైన యూరియా సరఫరా

సెప్టెంబర్‌లో మెరుగైన యూరియా సరఫరా రాష్ట్రానికి ఏప్రిల్ నుండి ఇప్ప‌టి వరకు 7.88 లక్షల మెట్రిక్ టన్నులు.. ఒక్క ఈ నెల‌లోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు,, రబీ సీజన్ కోసం ముందస్తుగానే సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం.. మొదటి మూడు నెలలు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున అందించాలి రైతుల‌ను ఆదుకునేందుకు కేంద్రంపై ప్ర‌భుత్వం ఒత్తిడి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా...