బీసీ రిజర్వేషన్లపై జీవో..
బీసీ రిజర్వేషన్లపై జీవో.. నేడోరేపో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు 42 శాతం ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు రాజ్యాధికార దిశగా బడుగులకు ఉన్నత పదవులు చాకలి ఐలమ్మ పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రవీంద్రభారతిలో ఐలమ్మ జయంతి వేడుకలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై నేడో, రేపో జీవో వస్తుందని, 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ...